వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి జైలు నుంచి విడుదల అయిన అనంతరం తన నివాసానికి చేరే క్రమంలో హైదరాబాద్ నగర వీధులు అభిమానంతో పోటెత్తాయి. దీనిలో భాగంగా ఖైరతాబాద్ లో ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్.
జగన్ రాకతో లక్డీకాపూల్ దగ్గర జన సందోహం
ముజాంజహి మార్కెట్ వద్ద జగన్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యం.