తెలంగాణ నోట్ ను కేంద్రం అమోదించిన అనంతరం రాయలసీమ జిల్లాలో సమైక్యహోరు పోటెత్తింది. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు చిత్తూరు, కడప, కర్నూల్, అనంతరపురంలో కదం తొక్కారు.