కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన తెలంగాణ నోట్ పై సమైక్యవాదులు మండిపడుతున్నారు.కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు విశాఖ, విజయనగరం శ్రీకాకుళం, పశ్చిమ,తూర్పు గోదావరి జిల్లాలో కదం తొక్కారు.