నిర్మాత వడ్డే రమేష్కు సినీ ప్రముఖుల నివాళి | Tollywood people pay homage to producer vadde ramesh | Sakshi
Sakshi News home page

నిర్మాత వడ్డే రమేష్కు సినీ ప్రముఖుల నివాళి

Nov 22 2013 6:51 PM | Updated on Sep 28 2018 3:39 PM

ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ భౌతికాయాన్ని శుక్రవారం సినీ ప్రముఖుల సందర్శించి నివాళులు అర్పించారు.

ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ (66) గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. కేన్సర్ చికిత్స నిమిత్తం కొన్నాళ్లుగా ఆయన కోయంబత్తూరులోనే ఉన్నారు. వ్యాధి తీవ్రత అధికమవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రమేష్‌ని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన గురువారం సాయంత్రం 4.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని శుక్రవారం సినీ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement