సాక్షి, చెన్నై : తమిళ నాట రాజకీయ శూన్యత ఏమీ లేదంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌పై సత్యరాజ్ విరుచుకపడ్డారు. రాజకీయ శూన్యత ఏర్పడిందంటూ రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్, కమల్‌హాసన్‌ల వల్ల ఏ ప్రయోజనం, మార్పు ఉండదని ఘాటుగా స్పందించారు. డీఎంకే వంటి పాతుకుపోయిన పార్టీలను పెకిలించాలని అనుకోవడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు. రాజకీయాలు చేయటానికి తమిళనాట చాలా మంది ఉన్నారని.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదన్నట్లుగా చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment