
యశవంతపుర : రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బాహుభాష నటుడు ప్రకాశ్ రాజ్ అక్రోశం వెళ్లగక్కారు. హాలిడే రిసార్ట్ మేనేజర్ అందరకంటే ముందు ఉన్నట్లు పరోక్షంగా ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై నిప్పులు కక్కారు. వారి వద్ద 116 మంది ఎమ్మెల్యేలున్నారు. నిజమైన రాజకీయ గేమ్ ఇప్పుడు ప్రారంభమైన్నట్లు గురువారం ఉదయం నుండి ట్విట్టర్‌లో విమర్శలు చేస్తున్నారు. అన్నీ పార్టీల నాయకులు అధికారం కోసం ఆశ్రయిస్తున్నట్లు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment