
నేలకొండపల్లి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీటీసీ–3 పరిధిలోని పోలింగ్ బూత్‌లో ఓ యువకుడు తాను ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టిన సంఘటన హల్‌చల్ చేస్తోంది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం తాను ఏ పార్టీకి ఓటు వేశాననే బ్యాలెట్ పేపర్‌ను వాట్సాప్‌లో పెట్టడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment