ఒక్కో ఐపీఎల్ మ్యాచ్.. రూ.10 వేల కోట్ల బెట్టింగ్ | 4 CSK players involved in fixing', claims Lalit Modi | Sakshi
Sakshi News home page

ఒక్కో ఐపీఎల్ మ్యాచ్.. రూ.10 వేల కోట్ల బెట్టింగ్

Published Mon, May 11 2015 5:37 PM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

ఒక్కో ఐపీఎల్ మ్యాచ్.. రూ.10 వేల కోట్ల బెట్టింగ్

ఒక్కో ఐపీఎల్ మ్యాచ్.. రూ.10 వేల కోట్ల బెట్టింగ్

ముంబయి: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్లోని నలుగురు ఆటగాళ్లకు ఫిక్సింగ్తో సంబంధాలు ఉన్నాయని ఆయన ట్విట్టర్లో ఆరోపించారు. ఫిక్సింగ్ కుంభకోణంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఉన్నారని మోడీ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ లో ఒక్కో మ్యాచ్కు  రూ.10వేల కోట్ల  వరకూ బెట్టింగ్ జరుగుతోందని ఆయన ట్వీట్ చేశారు. కాగా ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ పై విచారణకు గతంలో సుప్రీం కోర్టు ముద్గల్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement