ఇంగ్లండ్ జట్టుతో అర్జున్ టెండూల్కర్ | arjun tendulkar played with englad team in practice session | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ జట్టుతో అర్జున్ టెండూల్కర్

Published Thu, Jul 16 2015 3:39 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

ఇంగ్లండ్ జట్టుతో అర్జున్ టెండూల్కర్

ఇంగ్లండ్ జట్టుతో అర్జున్ టెండూల్కర్

లండన్: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంగ్లండ్ జట్టుతో కలిసి లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. బుధవారం ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు గతంలో అనేకసార్లు ప్రాక్టీస్ చేసిన అర్జున్ ఈసారి ఇంగ్లండ్ జట్టు యాషెస్ సెషన్‌లో ప్రాక్టీస్ చేయడం విశేషమే. ప్రస్తుతం సచిన్ కుటుంబసమేతంగా లండన్‌లో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement