అర్జున్‌కు బౌలింగ్ కోచ్‌గా సుబ్రతో బెనర్జీ | Arjun Tendulkar sharpens bowling skills under Sachin’s friend | Sakshi
Sakshi News home page

అర్జున్‌కు బౌలింగ్ కోచ్‌గా సుబ్రతో బెనర్జీ

Published Sat, Nov 15 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

అర్జున్‌కు బౌలింగ్ కోచ్‌గా సుబ్రతో బెనర్జీ

అర్జున్‌కు బౌలింగ్ కోచ్‌గా సుబ్రతో బెనర్జీ

ముంబై: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌కు.... భారత మాజీ క్రికెటర్ సుబ్రతో బెనర్జీ బౌలింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. మూడు నెలల కిందట మాస్టర్ ఈ ప్రతిపాదనను చేసినట్లు బెనర్జీ వెల్లడించాడు. బ్యాటింగ్‌కు అవసరమైన శిక్షణ సచినే ఇస్తాడని చెప్పిన బెనర్జీ తాను కేవలం బౌలింగ్‌కే పరిమితమన్నాడు. అర్జున్ బౌలింగ్ శైలి జహీర్‌ఖాన్‌ను పోలి ఉన్నట్లు బెనర్జీ చెప్పాడు. గత సీజన్‌లో అతను జార్ఖండ్ రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోనే అర్జున్‌కు శిక్షణ కార్యక్రమం జరుగుతోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement