అస్సాం, మేఘాలయలోనే దక్షిణాసియా క్రీడలు | Assam, Meghalaya in the South Asian Games | Sakshi
Sakshi News home page

అస్సాం, మేఘాలయలోనే దక్షిణాసియా క్రీడలు

Published Mon, Jun 1 2015 3:29 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Assam, Meghalaya in the South Asian Games

గువాహటి : దక్షిణాసియా క్రీడలను అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోనే జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఈవెంట్ నవంబర్‌లో జరుగనుంది. ‘ గేమ్స్ విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారం కావాలని అస్సాం సీఎం కోరారు. మా తరఫు నుంచి ఈ రెండు రాష్ట్రాలకు పూర్తి మద్దతు ఉంటుంది. భారత ఒలింపిక్ సంఘం అధికారులను ఢిల్లీకి పిలిచి ఆతిథ్యం, నిర్వహణ కమిటీల ఏర్పాటు గురించి చర్చించాల్సిందిగా క్రీడా శాఖ కార్యదర్శికి సూచించాను’ అని క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement