ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది.
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది.304 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్.. ఫించ్(32) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగన అనంతరం స్టీవెన్ స్మిత్ క్రీజ్ లో వచ్చాడు. ప్రస్తుతం షాన్ మార్ష్(44) పరుగులతో ఆటుడుతుండగా, స్మిత్(10)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.