టీంఇండియా బాహుబలి ఇతడే.. | Baahubali Takes a Walk With Rohit Sharma and Ajinkya Rahane | Sakshi
Sakshi News home page

టీంఇండియా బాహుబలి ఇతడే..

Published Tue, Jun 6 2017 9:09 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

టీంఇండియా బాహుబలి ఇతడే..

టీంఇండియా బాహుబలి ఇతడే..

లండన్‌: భారత సినీ చరిత్రలో కొత్త అధ్యయానికి తెర లేపిన బాహుబలి చిత్రం సెగ భారత క్రికెటర్లకు కూడ తగిలింది. టీం ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ,టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేలు అభిమానులకు ఇతనే  టీంఇండియా బాహుబలి అని పరిచయం చేశారు. ఆ బాహు బలి విధ్వంసకర బ్యాట్స్‌ మన్‌ కాదు..భయంకరమైన బౌలర్‌ కాదు..మరీ ఎవరనుకుంటున్నారా.. అదే భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కుమారుడు జోరావర్‌.

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చారిటీ కోసం ఏర్పాటు చేసిన పార్టీకి రోహిత్‌ శర్మ, అజింక్యా రహానేలు జోరావర్‌తో నడుచుకుంటు వెళ్లినపుడు తీసిన ఫన్నీ వీడియోను  రోహిత్‌ శర్మ తన ఇన్‌స్ట్రాగమ్‌లో టీం ఇండియా బాహుబలి అని  పోస్టు చేశాడు. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. చాంపియన్స్‌ ట్రోఫీ ముందు నుంచి భారత ఆటగాళ్లు చలోక్తులతో సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేస్తున్నవిషయం తెలిసిందే. తాజాగా పాక్‌ పై ఘన విజయం సాధించడంతో వారి ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

 

 

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement