బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాలి: సోనోవాల్ | BCCI needs to be accountable as per SC observation: Sarbananda Sonowal | Sakshi
Sakshi News home page

బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాలి: సోనోవాల్

Published Thu, Jan 29 2015 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాలి: సోనోవాల్

బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాలి: సోనోవాల్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చేసిన సలహాలు, సూచనల మేరకు బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. క్రికెట్ బోర్డును సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉందన్నారు.

‘బీసీసీఐ పబ్లిక్ బాడీ అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కాబట్టి కచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి. రోజువారి కార్యకలాపాలను మరింత పారదర్శకంగా నిర్వహించాలి. అన్ని విషయాలు ప్రజలకు తెలిసేలా ఉండాలి’ అని సోనోవాల్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement