వింబుల్డన్ నుంచి బోపన్న జోడి నిష్క్రమణ | bopnna lose wibledon doubles semis | Sakshi
Sakshi News home page

వింబుల్డన్ నుంచి బోపన్న జోడి నిష్క్రమణ

Published Thu, Jul 9 2015 8:11 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

bopnna lose wibledon doubles semis

లండన్: వింబుల్డన్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన పురుషుల డబుల్స్ లో  రోహన్ బోపన్న-మెర్జియా జంట ఓటమి పాలైంది. సెమీస్‌లో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా)ల జోడీ 4-6, 6-2, 6-3, 13-11 తేడాతో బోపన్న జోడీపై గెలుపొందింది.  దీంతో బోపన్న జోడీ టోర్నీ నుంచి భారంగా నిష్ర్కమించింది.

క్వార్టర్ ఫైనల్లో బోపన్నజంట టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జోడీ మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించి సెమీ ఫైనల్ కు ప్రవేశించినా.. ఫైనల్ కు చేరాలనుకున్న ఆశమాత్రం తీరలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement