రషీద్‌పై ప్రసంశల వర్షం | Celebrities Praises Rashid Khan Performance With Kolkata Knight Riders | Sakshi
Sakshi News home page

రషీద్‌పై ప్రసంశల వర్షం

Published Sat, May 26 2018 10:11 AM | Last Updated on Sat, May 26 2018 10:31 AM

Celebrities Praises Rashid Khan Performance With Kolkata Knight Riders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలం, యువకెరటం రషీద్‌ ఖాన్‌ సత్తా చాటాడు. కోల్‌కతాతో జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో, రషీద్‌ అటు బ్యాటుతో ప్రత్యర్థి బౌలర్లు విసిరిన బంతిని బౌండరీలు తరలిస్తే.. ఇటు గింగిరాలు తిరిగే బంతితో కోల్‌కతా బ్యాట్‌మెన్‌లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఫీల్డ్‌లో అద్భుతంగా కదిలి రనౌట్‌ చేశాడు. అంతేకాకుంకా కీలక సమయంలో రెండు క్యాచ్‌లను పట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. ఇలా శుక్రవారం రోజు రషీద్‌ వ​న్‌ మ్యాన్‌ షో చేశాడు. సన్‌రైజర్స్‌కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 

రషీద్‌ ఆటతీరుపై ప్రసంశలు వెల్లువెత్తాయి. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తన తరపున రషీద్‌ ఖాన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుతంగా ఆడిందని, రషీద్‌ ఖాన్‌తో పాటు జట్టు మొత్తానికి అభినందనలు చెప్పారు. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ సైతం మ్యాచ్‌పై స్పందించారు. మ్యాచ్‌ చూడలేపోయానని చెప్పిన ఆయన, ట్రోఫీ అందుకోవాలంటూ ఆకాంక్షించారు. రషీద్‌ గురించి ఎవరేమన్నారంటే..

ప్రముఖుల ట్వీట్లు

మరోసారి మంచి మనసు చాటుకున్న రషీద్‌ ఇక్కడ చదవండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement