చాంపియన్స్ లీగ్ ఫైనల్: బ్యాటింగ్ దిగిన కోల్కతా | Champions League Twenty20: Chennai Super Kings wins toss, elect field | Sakshi
Sakshi News home page

చాంపియన్స్ లీగ్ ఫైనల్: బ్యాటింగ్ దిగిన కోల్కతా

Published Sat, Oct 4 2014 7:22 PM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

Champions League Twenty20:  Chennai Super Kings wins toss, elect field

బెంగళూరు: చాంపియన్స్ లీగ్ టీ-20 ఫైనల్ సమరం ఆరంభమైంది. శనివారం రాత్రి జరుగుతున్న ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు ఊతప్ప, గంభీర్ బ్యాటింగ్కు దిగారు. ఆరంభం నుంచే ఈ జోడీ దూకుడు పెంచింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement