200 సిక్సర్లు బాదేశాడు! | Chris Gayle hit 200 sixes in IPL | Sakshi
Sakshi News home page

200 సిక్సర్లు బాదేశాడు!

Published Mon, Apr 13 2015 8:15 PM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

200 సిక్సర్లు బాదేశాడు!

200 సిక్సర్లు బాదేశాడు!

బెంగళూరు: 'సిక్సర' పిడుగు క్రిస్ గేల్ మరో ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 200 సిక్సుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్-8లో సోమవారం రాత్రి చినస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో అతడీ రికార్డు అందుకున్నాడు. 70 మ్యాచ్ ఆడుతున్న ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు తొలి ఓవర్ లోనే సిక్స్ కొట్టి అరుదైన ఘనత తన పేర లిఖించుకున్నాడు.

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ లోనూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా గేల్ నిలిచాడు. ఈ మెగాటోర్నిలో మొత్తం 26 సిక్సర్లు బాదాడు. డివిలియర్(21), మెక్ కల్లమ్(17) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement