ఢిల్లీ డైనమోస్ ఘనవిజయం | Delhi dainamos success | Sakshi
Sakshi News home page

ఢిల్లీ డైనమోస్ ఘనవిజయం

Published Sun, Nov 27 2016 11:28 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

Delhi dainamos success

న్యూఢిల్లీ: మార్సెలో పెరీరా మూడు గోల్స్, గాడ్జే రెండు గోల్స్ చేయడంతో... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్టు 5-1 తేడాతో ఎఫ్‌సీ గోవాను మట్టికరిపించింది. 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 20 పారుుంట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement