ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్ | england beat by bangaladesh | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్

Published Thu, Oct 13 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

england beat by bangaladesh

చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల క్రికెట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో గెల్చుకుంది. చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్లతో నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్ 6 వికెట్లకు 277 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (67 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 6 వికెట్లకు 278 పరుగులు చేసి గెలిచింది. బిల్లింగ్‌‌స (62), డకెట్ (63) అర్ధ సెంచరీలు చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement