
రోజర్ బిన్నీకి ఉద్వాసన!
టి20 ప్రపంచకప్‌కు నాలుగు నెలల ముందు సీనియర్ సెలక్షన్ కమిటీలో మార్పులు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
సోమవారం జరిగే బోర్డు ఏజీఎంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు.
రోజర్ బిన్నీ తన కుమారుడు స్టువర్ట్ విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. అలాగే సందీప్ పాటిల్ స్థానంలో చైర్మన్‌గా అమర్‌నాథ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.