
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు షాబుద్దీన్ గుడ్‌బై
ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ షాబుద్దీన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌కు శుక్రవారం అధికారికంగా వీడ్కోలు ప్రకటించాడు.
అనంతపురం స్పోర్ట్స్: ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ షాబుద్దీన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌కు శుక్రవారం అధికారికంగా వీడ్కోలు ప్రకటించాడు. షాబుద్దీన్ ఆల్‌రౌండర్‌గా ఆంధ్ర జట్టుకు సేవలందించాడు.
80 రంజీ మ్యాచ్‌లాడి 2,567 పరుగులు (రెండు సెంచరీలు, 12 అర్ధసెంచరీలు) చేశాడు. 248 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆర్డీటీ క్రికెట్ ఆపరేషన్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.