ప్రమాదంలో గంభీర్ క్రికెట్ కెరీర్! | gautam gambhir continues bad form | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో గంభీర్ క్రికెట్ కెరీర్!

Published Fri, Aug 15 2014 5:06 PM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

ప్రమాదంలో గంభీర్ క్రికెట్ కెరీర్!

ప్రమాదంలో గంభీర్ క్రికెట్ కెరీర్!

లండన్: భారత సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ తో ఓవల్ మైదానంలో శుక్రవారమిక్కడ ప్రారంభమైన చివరి టెస్టులోనూ గౌతి విఫలమయ్యాడు. పరుగులేమి చేయకుండానే అవుటయ్యాడు. ఆండర్సన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ బట్లర్ కు క్యాచి ఇచ్చి పెలివియన్ చేరాడు.

మాంచెస్టర్ లో జరిగి నాలుగో టెస్టులోనూ గంభీర్ చెత్తగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 18 పరుగులు చేశాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆండర్సన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ బట్లర్ కు క్యాచి ఇచ్చి అవుటవడం విశేషం. ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ రాణించకుంటే గంభీర్ కెరీర్ ప్రమాదం పడినట్టే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement