స్టీవ్ స్మిత్‌కు విధించిన శిక్షలపై నేనేమీ మాట్లాడను. అతడి క్రికెట్ రికార్డులను మనం చూడాలి. ఆటగాడిగా, బ్యాట్స్‌మన్‌గా నేనతడిని గౌరవిస్తా. అయిందేదో అయింది. మేం స్మిత్ సేవలు కోల్పోయాం. ఆ స్థానాన్ని హెన్రిచ్ క్లాసెన్‌తో భర్తీ చేసే ఆలోచనలో ఉన్నాం. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్సీ అదనపు బాధ్యత, పెద్ద సవాల్. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో మ్యాచ్‌లు ఆడనుండటం మాకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది.’’
– అజింక్య రహానే, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్
బ్యాట్స్‌మన్‌గా అతడంటే గౌరవం
Published Sun, Apr 1 2018 1:05 AM | Last Updated on Sun, Apr 1 2018 9:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment