భారత్‌కు మరో విజయం | India nother win | Sakshi
Sakshi News home page

భారత్‌కు మరో విజయం

Published Sat, Feb 27 2016 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

India nother win

స్టెలెన్‌బోష్ (దక్షిణాఫ్రికా): భారత మహిళల హాకీ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-0 గోల్స్ తేడాతో ఓడించింది.  భారత్ తరఫున రాణి రెండు గోల్స్ చేయగా... దీపిక, అనురాధ, గుర్జిత్ ఒక్కో గోల్ సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement