ఐపీఎల్-7: బ్యాటింగ్ దిగిన ఢిల్లీ.. హైదరాబాద్తో మ్యాచ్ | IPL-7: Hyderabad wins the toss, elect to field | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7: బ్యాటింగ్ దిగిన ఢిల్లీ.. హైదరాబాద్తో మ్యాచ్

Published Sat, May 10 2014 4:06 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

IPL-7: Hyderabad wins the toss, elect to field

న్యూఢిల్లీ: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ఢిల్లీ డేర్ డేవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. శనివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలింగ్లో బలోపేతంగా ఉన్న హైదరాబాద్ గత మ్యాచ్లో తక్కువ స్కోరు లక్ష్యాన్ని కాపాడుకుంది. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, స్టెయిన్, అమిత్ మిశ్రా కీలకం. ఢిల్లీ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement