ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా శనివారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ గౌతం గంభీర్ తొలుత ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.
ఢిల్లీ తుది జట్టు: జహీర్ ఖాన్(కెప్టెన్), డీకాక్, ఐయ్యర్, సంజూ శాంసన్, కేకే నాయర్, బిల్లింగ్స్, రిషబ్ పంత్, బ్రాత్ వైట్, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రా, మొహ్మద్ షమీ
కోల్ కతా తుది జట్టు: గౌతం గంభీర్(కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, ఆండ్రీ రస్సెల్, యూసఫ్ పఠాన్, రాజగోపాల్ సతీష్, హోల్డర్, పీయూష్ చావ్లా, ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్, బ్రాడ్ హాగ్
ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా
Published Sat, Apr 30 2016 3:49 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM
Advertisement
Advertisement