భారత పవర్‌ లిఫ్టింగ్‌ జట్టు మేనేజర్‌గా నాగరాజ్‌ | nagaraj takes over as manager of power lifting team | Sakshi
Sakshi News home page

భారత పవర్‌ లిఫ్టింగ్‌ జట్టు మేనేజర్‌గా నాగరాజ్‌

Published Tue, Dec 5 2017 10:41 AM | Last Updated on Tue, Dec 5 2017 10:41 AM

nagaraj takes over as manager of power lifting team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పవర్‌ లిఫ్టింగ్‌ సంఘం కార్యదర్శి ఎం. నాగరాజ్‌ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆసియా పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు మేనేజర్‌గా ఎంపికయ్యాడు. కేరళలోని అలెప్పీలో సోమవారం ఈ మెగా టోర్నీ ప్రారంభమైంది. ఈనెల 10 వరకు ఆసియా పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ జరుగుతుంది. భారత్‌ జట్టుకు సాయిరాం, నిత్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement