రెండో వన్డేలో పాక్‌ గెలుపు | Pakisthan with the second ODI | Sakshi
Sakshi News home page

రెండో వన్డేలో పాక్‌ గెలుపు

Jul 17 2018 1:01 AM | Updated on Jul 25 2018 1:51 PM

Pakisthan with  the second ODI - Sakshi

బులవాయో: ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (117 నాటౌట్‌; 16 ఫోర్లు) అజేయ శతకంతో జింబాబ్వేతో రెండో వన్డేలో పాకిస్తాన్‌ 9 వికెట్లతో నెగ్గింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బౌలర్లు ఉస్మాన్‌ (4/36), హసన్‌ అలీ (3/32) ధాటికి జింబాబ్వే 49.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పాక్‌ 36 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 195 పరుగులు చేసి గెలిచింది. ఫఖర్‌ జమాన్‌... ఇమాముల్‌ హక్‌ (44)తో తొలి వికెట్‌కు 119 పరుగులు,  ఆజమ్‌ (29 నాటౌట్‌)తో రెండో వికెట్‌కు 76 పరుగులు జోడించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement