ప్రొ కబడ్డీ: జైపూర్పై పాట్నా పైరేట్స్ గెలుపు | Patna pirates win by Jaipur pink panthars | Sakshi
Sakshi News home page

ప్రొ కబడ్డీ: జైపూర్పై పాట్నా పైరేట్స్ గెలుపు

Published Wed, Aug 19 2015 9:40 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

Patna pirates win by Jaipur pink panthars

పుణె: ప్రొ కబడ్డీ లీగ్ 2015లో భాగంగా బుధవారం జైపూర్ పింక్ పాంథర్స్ ,  పాట్నా పైరేట్స్ జట్ల మధ్య  హోరాహోరీగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 26-24 తేడాతో పాట్నా పైరేట్స్, జైపూర్ పై గెలిచింది. చివర వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో డిపెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ రెండు పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement