సెమీస్‌లో తెలుగు టైటాన్స్ | Pro Kabaddi League: Telugu Titans beat Jaipur Pink Panthers 35 – 23 | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో తెలుగు టైటాన్స్

Jul 25 2016 2:47 AM | Updated on Sep 4 2017 6:04 AM

సెమీస్‌లో తెలుగు టైటాన్స్

సెమీస్‌లో తెలుగు టైటాన్స్

ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ సెమీఫైనల్స్‌కు చేరింది. కెప్టెన్ రాహుల్ చౌదరీ తన స్టార్ ప్రదర్శనను కొనసాగించడంతో...

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ సెమీఫైనల్స్‌కు చేరింది. కెప్టెన్ రాహుల్ చౌదరీ తన స్టార్ ప్రదర్శనను కొనసాగించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై 35-23 తేడాతో టైటాన్స్ నెగ్గింది. ఇప్పటికే జైపూర్‌తో పాటు పట్నా సెమీస్‌కు చేరాయి. రాహుల్ 11 రైడింగ్ పాయింట్లతో జట్టు విజయంతో కీలక పాత్ర పోషించాడు. నీలేష్ 5 పాయింట్లు చేశాడు. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 41-20తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement