రాణించిన రిత్విక్, రోనక్
Published Wed, Sep 17 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో రిత్విక్ (106)... బౌలింగ్‌లో రోనక్ (6/40) రాణించడంతో యుూనివర్సల్ జట్టు 27 పరుగుల తేడాతో అక్షిత్ సీసీపై ఘన విజయుం సాధించింది. ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ చాంపియున్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ వ్యూచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన యుూనివర్సల్ జట్టు వెంకట్ (6/30) దెబ్బకు 268 పరుగులకే ఆలౌటైంది. యుూనివర్సల్ జట్టులో వెంకట్ సెంచరీతో చెలరేగగా, జై (30) ఫర్వాలేదనిపించాడు. లక్ష్యఛేదనలో అక్షిత్ సీసీ జట్టు 241 పరుగులకే చేతులెత్తేసింది. రావుకృష్ణ (95), సహేంద్ర (40) రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయూరు. వురో వ్యూచ్‌లో జితేశ్ రెడ్డి (5/21), రవి (4/45) బౌలింగ్‌లో నిప్పులు చెరగడంతో నోబుల్ సీసీ జట్టు.. సఫిల్ గూడ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో చిత్తరుుంది. వుుందుగా బ్యాటింగ్ చేసిన నోబుల్ జట్టు 114 పరుగులకు ఆలౌట్ కాగా, సఫిల్ గూడ జట్టు 6 వికెట్లు కోల్పోరుు 115 పరుగులు చేసి గెలిచింది.
ఇతర వ్యూచ్‌ల స్కోర్లు:
యుూత్ సీసీ: 165/8 (అలీ 39, వెంకట్ 41, శ్రీనివాస్ రెడ్డి 4/31); గగన్‌వుహల్ బ్లూస్: 166/5 (నవ్‌దీప్ సింగ్ 90, గోపి 43)
ఎంపీ స్పోర్టింగ్: 228/6 (వీరేన్ నాయుక్ 50, త్రిప్త్ సింగ్ 60, సుశాంత్ 30, షాకీర్ 3/62); అగర్వాల్ సీనియుర్స్: 230/4 (హబీబ్ అబ్దుల్లా 112, ఫారుఖ్ బిన్ అహ్మద్ 72)
హైదరాబాద్ టైటాన్స్: 82 (సంజయ్ పటేల్ 3/21, నాగరాజు 3/19); ఇన్‌కమ్ ట్యాక్స్: 84/5 (శివ 44, సక్లరుున్ 3/19)
హెచ్‌పీఎస్ (రావుంతపూర్): 297/8 (రాహుల్ 92, సారుుతేజ 66, రిషిక్ రెడ్డి 30 నాటౌట్, వుణిందర్ సింగ్ 30); రాజు సీసీ: 129 (ప్రజ్వల్ 40 హృషికేశ్ 3/13)
విజయూనంద్: 204 (ఠాకూర్ తిలక్‌వర్మ 56, సిద్దార్థ్ 38, సనా కార్తీక్ 30, రోహన్ 3/25, శ్రీనివాస్ 3/32); టైమ్ సీసీ: 146 (సారుు 50 నాటౌట్, ఎల్.యుశ్వంత్ 5/36)
హైదరాబాద్ పాంథర్స్: 219 (ఎండీ. అబ్దుల్ ఖాదిర్ 41, ఎండీ. ఆదాం 39, సురేశ్ 5/58); వాకర్ టౌన్: 160 (ప్రశాంత్ 48, విక్రమ్ 41, ఎండీ. ఆదాం 5/31)
విజయ్‌పురి విల్లోమెన్: 272/9 (కృష్ణ 116, సతీశ్ 34, చరణ్‌తేజ్ 3/61, చందు 3/36); డెక్కన్ బ్లూస్: 156 (గిరి 54, గోవింద్ రాజు 37, ఎండీ. వుునావర్ 4/32)
టీమ్ కున్: 258/6 (అనిల్ 55, హర్షిత్ 49, సమిత్ రెడ్డి 37, రేవంత్ 32, అశిష్ 31, అఖిలేష్ యూదవ్ 3/62 ); వుయుూర్ సీసీ 137 (హరీశ్ యూదవ్ 32, ఈశ్వర్ 5/32, శ్రీనాథ్ 3/12)
సన్‌షైన్: 130 (ఆడమ్ 49, రాఘవ 5/35, వుహేశ్ 3/30); చుమ్స్ ఎలెవన్ 131/3 (రౌఫ్ కిరణ్ 54, భరణి 37)
వర్షం వల్ల రద్దు: యుంగ్ వూస్టర్స్-ఫ్యూచర్ స్టార్స్ వ్యూచ్
Advertisement
Advertisement