రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఆదివారం ఇక్కడ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ ఇరు జట్లు నాలుగు మ్యాచ్లు ఆడగా రాయల్ చాలెంజర్స్ రెండింట్లో గెలవగా, గుజరాత్ జట్టు మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది.
రాయల్ చాలెంజర్స్ తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్),ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, మన్ దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్,స్టువర్ట్ బిన్నీ, ఇక్బాల్ అబ్దుల్లా,రిచర్డ్ సన్, తబ్రియాజ్ షంమ్సీ, చాహల్
గుజరాత్ లయన్స్ తుది జట్టు: సురేష్ రైనా(కెప్టెన్), అరోన్ ఫించ్, బ్రెండన్ మెకల్లమ్, దినేష్ కార్తీక్, డ్వేన్ స్మిత్, బ్రేవో,ప్రవీణ్ కుమార్, ధావల్ కులకర్ణి, జకాతీ, తాంబే
బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్
Published Sun, Apr 24 2016 4:12 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM
Advertisement
Advertisement