
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుట్టిన రోజు నేడు. ఆమె ఈరోజు 32వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సానియా భర్త షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తన భార్య సానియా, ముద్దుల కుమారుడు ఇజహాన్‌తో కలసి ఉన్న ఫోటోను షేర్ చేశారు షోయబ్.
Celebrations! My son turns 16 days old on the same day my wife turned 16 years young, and my mother in law too. Life set hey Alhumdulilah Alhumdulilah Alhumdulilah 🙏🏼 pic.twitter.com/jVxPdRk9KV
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) November 15, 2018
‘ఈ రోజుతో నా కుమారునికి 16 రోజులు.. నా భార్యకు 16 ఏళ్లు నిండాయి. నా అత్తగారికి’ కూడా అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటో నెటిజన్లను ఫిదా చేస్తోంది. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోకు వేల కొద్ది లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. కాగా ఈ ఏడాది అక్టోబర్ 30 న సానియా - షోయబ్‌లకు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే.
Thank you to everyone who made my birthday soo sooo special ❤️ I had an awesome day with my loved ones and all your wishes made my day even better .. thank you and I love you all right back 💖 pic.twitter.com/bx6jQl6WCk
— Sania Mirza (@MirzaSania) November 15, 2018
Comments
Please login to add a commentAdd a comment