డచ్ ఓపెన్‌కు శ్రీకృష్ణప్రియ | Srikrishna Priya Dutch Open | Sakshi
Sakshi News home page

డచ్ ఓపెన్‌కు శ్రీకృష్ణప్రియ

Published Sun, Feb 1 2015 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

డచ్ ఓపెన్‌కు శ్రీకృష్ణప్రియ

డచ్ ఓపెన్‌కు శ్రీకృష్ణప్రియ

హైదరాబాద్: జాతీయ స్థాయిలో విశేషంగా రాణిస్తున్న కె.శ్రీకృష్ణప్రియ (తెలంగాణ)... జర్మన్, డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లకు  ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది.

ఈ టోర్నీ ఈనెల 25 నుంచి జరగనుంది. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీకృష్ణప్రియ అండర్-19 స్థాయిలో మూడో ర్యాంక్‌లో, మహిళ విభాగంలో 15వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement