
స్మిత్ అర్ధసెంచరీ
సిడ్నీ: భారత్ తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు స్టీవెన్ స్మిత్ అర్ధ సెంచరీ సాధించాడు. 53 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 6వ అర్ధ సెంచరీ. స్మిత్ ఖాతాలో 3 సెంచరీలు ఉన్నాయి.