నేటి నుంచి టీటీ టోర్నీ | table tennis tourny starts today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టీటీ టోర్నీ

Published Thu, Sep 1 2016 10:56 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

table tennis tourny starts today

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది. బండ్లగూడలోని మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ కళాశాలలో సెప్టెంబర్ 3 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. పురుషుల, మహిళల, యూత్ బాలికలు, బాలురు, జూనియర్ బాలబాలికలు, క్యాడెట్ విభాగాల్లో జరిగే ఈటోర్నీని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ ప్రారంభిస్తారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement