అనుష్కతో కలిసి విరాట్... | Team India Members Arrive Home; Virat Kohli, Anushka Sharma Land in Mumbai | Sakshi
Sakshi News home page

అనుష్కతో కలిసి విరాట్...

Published Sun, Mar 29 2015 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

అనుష్కతో కలిసి విరాట్...

అనుష్కతో కలిసి విరాట్...

ముంబైలో దిగిన కోహ్లి స్వదేశానికి భారత క్రికెటర్లు
ముంబై: ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించిన భారత జట్టు శనివారం స్వదేశంలో అడుగుపెట్టింది. విరాట్ కోహ్లి తన స్వస్థలం ఢిల్లీ వెళ్లకుండా... అనుష్క శర్మతో కలిసి ముంబైలో అడుగుపెట్టాడు. చేతిలో చేయి వేసుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. రోహిత్, రహానే, జడేజా, అక్షర్ పటేల్, టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కూడా ముంబైలోనే దిగారు. ఇక కెప్టెన్ ధోని ఢిల్లీలో అడుగుపెట్టగా... మిగిలిన ఆటగాళ్లు కూడా రాత్రే భారత్‌కు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement