
ముక్కోణపు సిరీస్: రెండో వికెట్ కోల్పోయిన భారత్
ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
జట్టు స్కోరు 33 వద్ద 22 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన రహానే గురిందర్ సంధు బౌలింగ్లో హాడిన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
తొలి ఓవర్లోనే శిఖర్ (2) ఔటైన విషయం తెలిసిందే. రోహిత్ (15), విరాట్ కోహ్లి (1) క్రీజులో ఉన్నారు.