వెయిట్ లిఫ్టింగ్ జట్టు కెప్టెన్‌గా అశోక్ | weight lifting team captain ashok | Sakshi
Sakshi News home page

వెయిట్ లిఫ్టింగ్ జట్టు కెప్టెన్‌గా అశోక్

Published Sun, Dec 22 2013 12:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

weight lifting team captain ashok

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా టెలికామ్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్స్ టోర్నమెంట్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు హైదరాబాద్‌కు చెందిన జి.అశోక్ సారథ్యం వహిస్తాడు. ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టు బీఎస్‌ఎన్‌ఎల్ సర్కిల్ ప్రకటించింది. ఈ పోటీలు ఈనెల 27 నుంచి 30 వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతాయి. ఈ మీట్‌లో పాల్గొనే రాష్ట్ర బీఎస్‌ఎన్‌ఎల్ జట్టు శిక్షణ శిబిరం కోచ్‌గా బి.సత్యనారాయణ (విజయనగరం) పర్యవేక్షణలో శుక్రవారం నుంచి ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది.
 
 జట్టు: జి.అశోక్(కెప్టెన్), ఎస్.ఓంకార్ జైశ్వాల్, బి.రమేష్, బి.బాలరాజ్, ఎస్.ఫిల్‌మాన్ రాజ్ కు మార్, జి.ఆర్.కుమార్, జి.జగ్గయ్య, ఎస్.వి.నారాయణ, ఎం.మల్లేష్, నందులాల్ (హైదరాబాద్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement