శ్రీలంకతో తొలి టెస్టు: దక్షిణాఫ్రికా 267/6 | With Sri Lanka in the first Test: South Africa 267/6 | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో తొలి టెస్టు: దక్షిణాఫ్రికా 267/6

Published Tue, Dec 27 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

With Sri Lanka in the first Test: South Africa 267/6

పోర్ట్‌ ఎలిజబెత్‌: శ్రీలంక పేసర్‌ సురంగ లక్మల్‌ (4/62) నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఫలితంగా తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు సోమవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఆరు వికెట్లకు 267 పరుగులు చేసింది. జేపీ డుమిని (63; 10 ఫోర్లు), స్టీఫెన్‌ కుక్‌ ( 59; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement