మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో భారత ఆటగాడు యుకీ భాంబ్రీ తొలిరౌండ్లోనే వెనుదిరిగాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యుకీ 7-5, 6-1, 6-2 స్కోరుతో ప్రపంచ ఆరో ర్యాంకర్ థామస్ బెర్డిచ్ చేతిలో ఓటమి చవిచూశాడు.
గంటా 45 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో యుకీ వరుస సెట్లలో మ్యాచ్ను కోల్పోయాడు. తొలిసెట్లో హోరాహోరీగా తలపడిన యుకీ ఆ తర్వాత థామస్కు గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు.
తొలి రౌండ్లోనే యుకీ భాంబ్రీ అవుట్
Published Mon, Jan 18 2016 1:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM
Advertisement
Advertisement