నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని రాపూర్, దస్తూరాబాద్ గ్రామాల మత్స్యకారుల (జాలరుల) మధ్య ఘర్షణ జరిగింది.
మత్స్యకారుల మధ్య ఘర్షణ
Published Tue, May 23 2017 1:10 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM
దస్తూరాబాద్: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని రాపూర్, దస్తూరాబాద్ గ్రామాల మత్స్యకారుల (జాలరుల) మధ్య ఘర్షణ జరిగింది. గోదావరిలోని చేపలను తమ గ్రామ మత్స్యకారులే పట్టుకోవాలని, వేరే గ్రామ మత్స్యకారులు పట్టుకోరాదని రెండు గ్రామాల వారు ఘర్షణకు దిగారు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఆందోళన కొనసాగుతున్నది.
Advertisement
Advertisement