28 రైళ్లు ఆలస్యం..10 రైళ్ల వేళల్లో మార్పులు | 28 trains delayed due to fog in delhi | Sakshi
Sakshi News home page

28 రైళ్లు ఆలస్యం..10 రైళ్ల వేళల్లో మార్పులు

Published Mon, Jan 30 2017 11:25 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

28 trains delayed due to fog in delhi

ఢిల్లీ: దేశ రాజధానిని దట్టమైన పొగమంచు కప్పేసింది. పొగమంచు కారణంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ మీదుగా ప్రయాణిస్తున్న 28 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో 10 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. దీంతో పాటు ఒక రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement