ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు | 6 injured in road accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు

Published Wed, Oct 5 2016 2:43 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

6 injured in road accident

దమ్మపేట: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం రంగువారిగూడెంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మందాలపల్లి నుంచి రంగువారిగూడెం వస్తోన్న ఓ ఆటో ఓ మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement