ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు | 2 injured in auto accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

Published Tue, Nov 3 2015 8:42 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

2 injured in auto accident

వాజేడు: వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement