చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. చిత్తూరు జిల్లాలోని ఎస్‌వీ యూనివర్సిటీలోని సెనేట్ హాల్‌లో ఈ రోజు మధ్యాహ్నం మంత్రి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో 87.61 శాతం ఉత్తీర్ణత వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం 9 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా..మంత్రి అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. కాగా ఈ నెల 16న ఐసెట్ పరీక్ష జరిగిన ఐసెట్ ను ఈ ఏడాది ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించింది.
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
Published Fri, May 27 2016 4:21 PM | Last Updated on Thu, Mar 28 2019 5:34 PM
Advertisement
Advertisement