శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం | ci molestation in srisailam temple | Sakshi
Sakshi News home page

శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం

Published Sun, Aug 21 2016 4:01 PM | Last Updated on Sat, Aug 11 2018 8:12 PM

శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం - Sakshi

శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం

కర్నూలు: శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం చోటుచేసుకుంది. దేవస్థానం వసతిగృహం చండీ సదన్లో సీఐ రాసలీలలు నడిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని గోప్యంగా విచారిస్తున్నారు.

రాష్ట్రంలో పవిత్ర పుష్కరాలు జరుగుతున్న సందర్భంలో ఆలయ వసతిగృహంలో ఇలాంటి ఘటనలు జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement