కాంట్రాక్టు లెక్చరర్ల రిలే నిరాహార దీక్షలు | contract lecturers deeksha in jagtial district | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు లెక్చరర్ల రిలే నిరాహార దీక్షలు

Published Fri, Dec 30 2016 2:03 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

contract lecturers deeksha in jagtial district

జగిత్యాల: కాంట్రాక్ట్‌  లెక్చరర్ల క్రమబద్దీకరణను వేగవంతం చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో జగిత్యాలలో లెక్చరర్లు రిలే నిరాహార దీక్షకు దిగారు. పదవ పీఆర్‌సీ ప్రకారం కనీస వేతనం, డీఏ చెల్లించాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి-సమాన వేతనం అమలు చేయాలని, జూనియర్‌ డిగ్రీ కళాశాలలో నాన్‌-శాంక్షన్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement