విజయవాడ: విజయవాడ బెంజ్ సర్కిల్‌లో భారీగా గంజాయి పట్టుకున్నారు. క్యాబేజీలోడ్‌తో వెళుతున్న వ్యాన్‌లో రూ.కోటిన్నర విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.